IPL 2019:"Chris Gayle changed my life in terms of power hitting. I've learned a lot from him," Russell said a podcast."I used to use lighter bats, but when you make contact with a light bat, it doesn't go anywhere. During the World Cup, he came to me and said, 'Russ, you're better than that. You can use bigger bats, you're strong.'russell said.
#IPL2019
#ChrisGayle
#andrerussell
#msdhoni
#chennaisuperkings
#royalchallengersbangalore
#kolkataknightriders
#cricket
బంతిని బలంగా బాది బౌండరీకి ఎలా పంపించాలో, సిక్సులు ఎలా కొట్టాలో వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్‌ను చూసే నేర్చుకున్నా అని విండీస్ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ తెలిపారు. రసెల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లను సైతం తన పవర్ హిట్టింగ్ తో గెలిపించి హీరో అయ్యాడు.